కాకినాడ రూరల్: ప్రజల సేవలో పోలీస్ లు పోస్టర్ విడుదల

65చూసినవారు
కాకినాడ రూరల్: ప్రజల సేవలో పోలీస్ లు పోస్టర్ విడుదల
కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశాల మేరకు కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రామాలలో పర్యటించి తిమ్మాపురం పోలీస్ వారు ప్రజల సేవలో పోలీస్ అని అత్యవసర సమయాలలో సంప్రదించాల్సిన పోలీసు వారి ఫోన్ నెంబర్లతో ఒక పోస్టర్ లను ముఖ్యమైన ప్రాంతాలలోపోస్టర్లనుఅతికించడంజరిగిందనితిమ్మాపురం పోలీస్ స్టేషన్ ఎస్ఐ రవీంద్రబాబు పేర్కొన్నారు. బుధవారం తిమ్మాపురం గ్రామంలో కార్యక్రమం చేపట్టారు.

సంబంధిత పోస్ట్