స్వాతంత్ర వేడుకలకు నిధులు పెంచడం హర్షనీయం

61చూసినవారు
స్వాతంత్ర వేడుకలకు నిధులు పెంచడం హర్షనీయం
స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు గ్రామ పంచాయతీల నిధులను సంతృప్తి స్థాయిలో వినియోగించడానికి అనుమతించిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనీయులని రమణయ్యపేట మాజీ సర్పంచ్ అడబాల రత్న ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం రమణయ్యపేటలో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గత 34 సంవత్సరాలుగా మైనర్ పంచాయతీలకు వంద రూపాయలు, మేజర్ పంచాయతీలకు 250 రూపాయలు ఖర్చు చేయడానికి ప్రభుత్వం అనుమతిస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్