అనపర్తి ఎస్ఐగా శ్రీను నాయక్ నియామకం

65చూసినవారు
అనపర్తి ఎస్ఐగా శ్రీను నాయక్ నియామకం
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్సైగా పనిచేసిన ఎల్. శ్రీను నాయక్ ను తూగో జిల్లా అనపర్తి ఎస్సైగానియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీను నాయక్ ఎక్కడ పనిచేసిన నీతి నిజాయితీ, నిబద్ధత తో పనిచేసి ఎంతోమంది ప్రజలకు కుల, మతాలకు అతీతంగా న్యాయాన్ని అందించి వారి అభిమానానికి పాత్రులయ్యారు. గతంలో కొత్తపేట ఎస్సైగా పనిచేసి అందరి మన్ననలు పొందారు. ఫ్రెండ్లీ పోలీస్ కు మారుపేరుగా నిలిచారు.

సంబంధిత పోస్ట్