ఆత్రేయపురం: పోటీలకు ఏర్పాట్లు చురుగ్గా సాగాలి

56చూసినవారు
ఆత్రేయపురం: పోటీలకు ఏర్పాట్లు చురుగ్గా సాగాలి
సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోపీ పడవ, ఈత తదితర పోటీలకు త్వరిగతిన సర్వం సిద్ధం చేయాలని అధికారులను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదేశించారు. ఆత్రేయపురం మండలం లొల్ల లాకుల వద్ద పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయుకులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ సంక్రాంతి పండుగకు ముందుగా నిర్వహించనున్న ట్రోపీ పోటీల సమయం దగ్గర పడుతుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్