ఇటీవల జనసేన పార్టీ లో చేరిన ఆత్రేయపురం మండలం మెర్లపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిరిగి శనివారం సొంత గూటికి చేరుకున్నట్లు డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. గోపాలపురంలోని జగ్గిరెడ్డి ఇంటి వద్ద తిరిగి పార్టీలో చేరారు. తాము ఎప్పుడూ మీతోనే, మీ వెంటే ఉంటామని కార్యకర్తలు తెలిపారన్నారు.