కొత్తపేట: డిగ్రీ కాలేజీలో బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన సదస్సు

59చూసినవారు
కొత్తపేట: డిగ్రీ కాలేజీలో బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన సదస్సు
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ వారోత్సవాల సందర్భంగా కొత్తపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం విద్యార్థినులకు బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాధిపై అవగాహన శిబిరాన్ని నిర్వహించారు. రావులపాలెంకు చెందిన ఎస్ ఎఫ్ ఎం జి గ్రామశక్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రిన్సిపల్ డాక్టర్ కె. పి. రాజు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి శ్రీనివాసులు, ఎస్ ఎఫ్ ఎం జి డాక్టర్ గ్రేస్, కోఆర్డినేటర్ రాంబాబు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్