రావులపాలెం డిగ్రీ కాలేజీలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు

78చూసినవారు
రావులపాలెం డిగ్రీ కాలేజీలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం రావులపాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎస్ఎంఎఫ్ జి గ్రామ శక్తి బ్యాంకు బ్రాంచ్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డిగ్రీ తృతీయ సంవత్సరం మహిళా విద్యార్థులకు బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కల్పించారు. పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు.

సంబంధిత పోస్ట్