కోనసీమ తిరుమలగా ప్రసిద్ధికెక్కిన డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లిలో వెలసిన కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శన భాగ్యాన్ని భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనాలను కల్పించాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆలయ ఈవో డిసి భూపతి రాజు కిషోర్ కుమార్ తో కలిసి బుధవారం ఆలయ ప్రాంగణాన్ని ఎమ్మెల్యే బండారు పరిశీలించారు.