కొత్తపేట: యువ మోర్చా ఆధ్వర్యంలో థాంక్యూ నరేంద్ర మోడీ

74చూసినవారు
కొత్తపేట: యువ మోర్చా ఆధ్వర్యంలో థాంక్యూ నరేంద్ర మోడీ
సానుకూలమైన బడ్జెట్ దేశానికి ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి ధన్యవాదాలు తెలుపుతూ బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి పాలూరి జయ ప్రకాష్ నారాయణ(జేపీ) ఆధ్వర్యంలో కొత్తపేట లో మంగళవారం కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మిట్ట వంశి ఆదేశాల మేరకు కొత్తపేటలో థాంక్యూ నరేంద్ర మోడీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

సంబంధిత పోస్ట్