కొత్తపేట: వైసిపి ఫీజు పోరు హాస్యాస్పదం

75చూసినవారు
కొత్తపేట: వైసిపి ఫీజు పోరు హాస్యాస్పదం
ఫీజు ఫోరు పేరిట విద్యార్థి లోకాన్నిమోసం చేయడానికి జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని కొత్తపేట నియోజకవర్గం టిడిపి నేతలు విమర్శించారు. ఈ మేరకు మంగళవారంవారు ఒక ప్రకటనను విడుదల చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఫీజు రీ ఎంబర్స్మెంట్ నేరుగా తల్లిదండ్రులు ఖాతాల్లో చేరుస్తామన్నారు. ఐదేళ్లలో రూ. 4, 271 కోట్లు బకాయి పెట్టారన్నారు. వైసిపి ప్రభుత్వం మూలంగా పలువురు విద్యార్థులు తల్లిదండ్రులు అప్పుల పాలయ్యారన్నారు.

సంబంధిత పోస్ట్