కొత్తపేట: అక్షర జ్యోతిని వెలిగించిన గొప్ప వనిత సావిత్రిబాయి

56చూసినవారు
కొత్తపేట: అక్షర జ్యోతిని వెలిగించిన గొప్ప వనిత సావిత్రిబాయి
మహిళల జీవితాల్లో అక్షర జ్యోతిని వెలిగించిన గొప్ప వనిత సావిత్రిబాయి పూలే అని కొత్తపేట డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెపి రాజు అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతిని శుక్రవారం కళాశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి ప్రిన్సిపాల్ రాజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు విద్యావంతురాలైతే ఆ కుటుంబంలో అక్షర చైతన్యం వస్తుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్