కొత్తపేట: సైన్స్ ప్రయోగాల ద్వారా శాస్త్రవేత్తలుగా ఎదగాలి

57చూసినవారు
కొత్తపేట: సైన్స్ ప్రయోగాల ద్వారా శాస్త్రవేత్తలుగా ఎదగాలి
పాఠశాల స్థాయిలో నిర్వహించే సైన్స్ ఎగ్జిబిషన్ ల ద్వారా భవిష్యత్తులో శాస్త్రవేత్తల స్థాయికి ఎదగాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆకాంక్షించారు. కొత్తపేట బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన మండల స్థాయి సైన్స్ ఫెయిర్ ను ఎమ్మెల్యే సత్యానందరావు ప్రారంభించారు. మండలంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు రూపొందించిన సైన్స్ పరికరాలను పరిశీలించి పరికరాల పని తీరును విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్