రావులపాలెం పేరాబత్తుల రాజశేఖరంను ఎమ్మెల్సీగా గెలిపించండి

69చూసినవారు
రావులపాలెం పేరాబత్తుల రాజశేఖరంను ఎమ్మెల్సీగా గెలిపించండి
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం కు తమ మొదటి ప్రాధాన్యత ఓటును వేయాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు విజ్ఞప్తి చేశారు. రావులపాలెం మండలం వెదిరేశ్వరం గ్రామ హైస్కూల్ లో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే సత్యానందరావు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సత్యానంద రావు, ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు పోలుపర్తి వెంకట గణేష్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్