మండపేట: పేదల గుండెకు భరోసా ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం

67చూసినవారు
మండపేట: పేదల గుండెకు భరోసా ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం
రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామీణ ప్రాధమిక కేంద్రాల్లో గుండె నొప్పికి" టెనెక్ట్ ప్లేస్" ఇంజక్షన్ ను అందుబాటులోకి తీసుకురావడం పట్లజిల్లా బిజెపి ఉపాధ్యక్షులు కోనసత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. గుండెపోటుకు గురైనప్పుడు చేయాల్సిన 40 -45 వేలు ఖరీదైన ఇంజెక్షన్ ను కూటమి ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడం హర్షణీయమన్నారు. గుండెపోటుకు గురైన వ్యక్తికి గంటలోపులో ఇంజక్షన్ ఇస్తే మంచి ఫలితం ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్