మెర్లపాలెంలో పశు సంరక్షణపై అవగాహన సదస్సు

70చూసినవారు
మెర్లపాలెంలో పశు సంరక్షణపై అవగాహన సదస్సు
ప్రపంచ క్యాన్సర్ వారోత్సవాలలో భాగంగా ఎస్ఎంఎఫ్ జి గ్రామశక్తి బ్యాంక్ ఆధ్వర్యం లో పశు సంరక్షణపై అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉమామహేశ్వర రెడ్డి మాట్లాడుతూ పశువుల వల్ల లాభాలు, వాటి సంరక్షణ మరియు మందుల పై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సదస్సులో ప్రోగ్రాం మొబైల్ హెల్త్ వ్యాన్ డాక్టర్ గ్రేస్, సంస్థ కోఆర్డినేటర్ రాంబాబు, సహాయకులు భారతి, అవినాష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్