కొత్తపేట నియోజక వర్గానికి చెందిన అనుబంధ విభాగాల అధ్యక్షులు ఆయన స్వగృహం నందు ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా గొల్లపల్లి డేవిడ్, వివిధ విభాగాలకు పాల నాగేశ్వరరావు, పెదపూడి బాపిరాజు, బొక్కా ప్రసాద్, కొవ్వూరి సుధాకర్ రెడ్డి, నడింపల్లి వెంకట సుబ్బరాజు (వర్మ )గొల్లపల్లి రాజశేఖర్ నియమించబడ్డారు. వీరంతా జగ్గిరెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.