ఈ పొలంపిలుస్తోంది కార్యక్రమం లో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈతకోట గ్రామంలో ప్రకృతి వ్యవసాయం లో సేంద్రియ ఎరువులతో పండిన ఉత్పత్తులను ఎమ్మెల్యే సత్యానందరావు శనివారం పరిశీలించారు. సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలు పంటలు ఆరోగ్యానికి మంచిదని అందుకు సేంద్రియ కషాయాలు, ఎరువులతో సాగు చేసే రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని సత్యానందరావు పేర్కొన్నారు.