బలహీన వర్గాల అభ్యున్నతికి ఆద్యుడు సర్దార్ గౌతు లచ్చన్న

55చూసినవారు
బలహీన వర్గాల అభ్యున్నతికి ఆద్యుడు సర్దార్ గౌతు లచ్చన్న
స్వాతంత్ర్య సమరయోధుడిగా, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆధ్యుడు సర్దార్ గౌతు లచ్చన్న అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. గౌతు లచ్చన్న జయంతి పురస్కరించుకుని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఆర్. ఎస్ బి. సి కన్వెన్షన్ హాలు వద్ద శుక్రవారం సర్దార్ గౌతులచ్చన్న విగ్రహానికి రెడ్డి సుబ్రహ్మణ్యం, పలువురు బీసీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్