కొత్తపేటలో ద్విచక్ర వాహనాలు సీజ్

51చూసినవారు
కొత్తపేటలో ద్విచక్ర వాహనాలు సీజ్
కొత్తపేట మారుతి సెంటర్ లో గురువారం ద్విచక్ర వాహనాల స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు ఎస్సై జి. సురేంద్ర తెలిపారు. ద్విచక్ర వాహనాల నంబర్ ప్లేట్ లేకుండా ఉన్న వాహనాలు, అలాగే హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్న వాహనాలను సీజ్ చేయడం జరిగిందన్నారు. రానున్న సంక్రాంతి పండగ నేపధ్యంలో ప్రమాదాలను నివారించేందుకు ఈ డ్రైవ్ లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వాహనదారుల వద్ద సంబంధిత పత్రాలు తప్పనిసరిగా ఉండాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్