మండపేట రైతు బజార్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే వేగుళ్ళ

81చూసినవారు
మండపేట రైతు బజార్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే వేగుళ్ళ
మండపేట రైతు బజార్ నుఎమెల్యే వేగుళ్ళ జోగేశ్వర రావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతుబజార్ లో స్టాల్స్ ను పరిశీలించి, కూరగాయల ధరల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏమైన సమస్యలు ఉంటే తెలపాలని అక్కడి రైతులను అడుగగావారు ఏ సమస్యలు లేవని ఎమ్మెల్యే కు వివరించారు. మీ సమస్య ఏదైనా అండగా ఉంటానని అందుబాటులోనే ఉంటానని ఎమ్మెల్యే జోగేశ్వరరావు వివరించారు.

సంబంధిత పోస్ట్