మండపేట పట్టణ బిజెపి అధ్యక్షునిగా ఫణి ప్రకాష్

54చూసినవారు
మండపేట పట్టణ బిజెపి అధ్యక్షునిగా ఫణి ప్రకాష్
మండపేట పట్టణ బిజెపి అధ్యక్షునిగా నాళం ఫణి ప్రకాష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవికి నలుగురు పోటీ పడగా బిజెపి పెద్దలు పార్టీలో ఏ విధమైన సమస్యలు తలెత్తకుండా ఈ ఎన్నికను ఏకగ్రీవం చేశారు. ఈ సందర్భంగా మండపేట నాళం వారి సత్రంలో గురువారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఎన్నికల పరిశీలకులు పాలూరు సత్యానందం, మండపేట అర్బన్ ఎన్నికల అధికారి నరాల రాంబాబు, ఫణి ప్రకాష్ ను అధ్యక్షునిగా ప్రకటించారు.

సంబంధిత పోస్ట్