పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

71చూసినవారు
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
కాట్రేనికోన జిల్లా పరిషత్ హైస్కూల్ 1989- 90 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం గురువారం పాఠశాలలో జరిగింది. సేవా మిత్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. స్వాతంత్ర దినోత్సవంను పురస్కరించుకొని ఎంపీ పోషన్-శుభతిధి భోజనం కార్యక్రమం నిర్వహించారు. 600 మందికి అన్నదాన కార్యక్రమం చేశారు. విశ్రాంత ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్