ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో కాట్రేనికోన మండలం చెయ్యేరు పంచాయతీ పరిధిలో బుధవారం ఫ్లెక్సీలను తొలగించారు. కోడ్ అమలులో ఉన్నందున రాజకీయ నాయకుల ఫ్లెక్సీలుతొలగింపు, రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయడం జరుగుతుందని ఎంపీడీవో చలం చెప్పారు. రాజకీయ నాయకులు తమ ఫ్లెక్సీలను స్వచ్ఛందంగా తొలగించుకోవచ్చునని లేనియెడల పంచాయతీ సిబ్బంది తొలగిస్తారని ఎంపీడీవో పేర్కొన్నారు.