జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ముమ్మిడివరం మండలం పరిధిలోని ముమ్మడివరం, కొత్తలంక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలవద్ద శుక్రవారం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ముకుంద అధ్యక్షునఅధ్యక్షతన డెంగ్యూపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు 'పరిశీలించండి, శుభ్రం చేయండి, మూతలు పెట్టండి' అనే మూడు పద్ధతులను పాటించి డెంగ్యూ వ్యాధిని నివారించాలన్నారు.