డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఎస్సై జ్వాలా సాగర్ ఆధ్వర్యంలో సోమవారం భారీ కేడ్లు ఏర్పాటు చేశారు. ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ఎస్సై రహదారిపై భారీ కేడ్లు ఏర్పాటు చేశామన్నారు. 216 జాతీయ రహదారిపై ప్రమాదకరమైన కూడళ్ళలో భారీ కేడ్లు దగ్గరుండి పర్యవేక్షించారు. రహదారి భద్రతా నియమాలు ప్రతీ ఒక్కరూ పాటించాలని ఈ సందర్బంగా ఎస్సై సూచించారు.