ముమ్మిడివరం: మత్స్యకారులకు రూ. 148 కోట్ల చెక్కు పంపిణీ

60చూసినవారు
ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవులో మత్స్యకారులకు ఓఎన్జీసీ వారు అందించే నష్టపరిహారం కార్యక్రమం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో లబ్ధిదారులకు రూ. 148 కోట్లు చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, ఎంపీ గంటి హరీష్ మాదుర్, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్