గోదావరిలో మువ్వన్నెల జెండా రెపరెపలు

66చూసినవారు
గోదావరిలో మువ్వన్నెల జెండా రెపరెపలు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం భైరవపాలెం గోదావరి నది పాయలో మత్స్యకారులు గురువారం స్వాతంత్య్ర వేడుకలు జరుపుకున్నారు. చేపలు వేటాడే బోట్లలో జాతీయ జెండాలు చేతబట్టి ర్యాలీ చేశారు. ఈ సంబరాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

సంబంధిత పోస్ట్