యానాం: ఆలయంలో సామాగ్రి ధ్వంసం

67చూసినవారు
యానాం శివారు పరంపేట గ్రామంలో గల శ్రీ పేరంటాలమ్మ అమ్మవారి ఆలయంలో మైక్ సెట్, యాంప్లిఫైర్ ను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారని గ్రామస్థులు గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని గ్రామ పెద్దలు, స్థానిక యువత, ఆలయ కమిటీ ప్రతినిధులు పోలీసులు, విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ సేవకులు దృష్టికి తీసుకువెళ్లారు. దుండగులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్