సీఎం చంద్రబాబును కలిసిన పెచ్చెట్టి

57చూసినవారు
సీఎం చంద్రబాబును కలిసిన పెచ్చెట్టి
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలకొల్లు నియోజకవర్గం పార్టీ పరిశీలకులు పెచ్చెట్టి చంద్రమౌళి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా DCMS చైర్మెన్ పదవి పొందిన సందర్బంగా అమరావతి సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు తదితరులను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పొలమూరి ధర్మపాల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్