ఎమ్మెల్యే చినరాజప్ప కుటుంబ సభ్యులచే ప్రచారం

50చూసినవారు
ఎమ్మెల్యే చినరాజప్ప కుటుంబ సభ్యులచే ప్రచారం
సామర్లకోట పట్టణ పరిధి 24 వ వార్డులో ఆదివారం సాయంత్త్రం విస్తృత ప్రచారం నిర్వహించారు. టిడిపి నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రచారంలో ఎమ్మెల్యే కుమార్తె , కోడలు ప్రచారంనిర్వహించి సైకిల్, గాజు గ్లాసు గుర్తుపైఓట్లువేసి చినరాజప్ప , తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ లను గెలిపించాల్సిందిగా ఈ ప్రచారం లో కోరారు ఈవేలంపేట కొత్తూరులో నిర్వహించిన ప్రచారానికి పలువురు మహిళలు ఎదురేగి మంగళహారతులతో నీరాజనాలు పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్