ఘనంగా హనుమాన్ శోభా యాత్ర

62చూసినవారు
ఘనంగా హనుమాన్ శోభా యాత్ర
హనుమాన్ జన్మదినం సందర్భంగా ఆదివారం సామర్లకోట, పెద్దాపురంలలో హనుమాన్ శోభాయాత్ర వండలాదిభక్తుల హాజరు నడుమ ఘనంగా జరిగింది. హిందూ ధర్మ రక్షణ సంఘం, విశ్వహిందూపరిషత్ సంఘం తదితర భక్త సంఘం ప్రతినిధుల ఆధ్వర్యంలోజరిగిన ఈకార్యక్రమానికి గౌరవఅతిధిగా జనసేనజిల్లా అధ్యక్షులు తుమ్మలబాబు హాజరై శోభాయాత్రను ప్రారంభించారు. సామర్లకోట, పెద్దాపురంలలో భక్తులు మోటారు సైకిళ్లకు హనుమాన్ కాషాయ జెండాలు కట్టి యాత్రలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్