నారా లోకేష్ ను అభినందించిన గుణ్ణం చంద్రమౌళి

61చూసినవారు
నారా లోకేష్ ను అభినందించిన గుణ్ణం చంద్రమౌళి
తెలుగుదేశం పార్టీ విజయదుందుభి మ్రోగించడంలో కీలక పాత్ర పోషించిన తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహాక కార్యదర్శి గుణ్ణం చంద్రమౌళి సోమవారం పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. ఈ మేరకు అమరావతిలో నారా లోకేష్ ను కలిసి యువత నిర్వీర్యం కాకుండా ఉపాధి అవకాశాలు చేపట్టేల నూతన ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. అంతకు ముందు విజయవాడ ఎంపీ కేశినేని చిన్నీని అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్