ఎస్సీల కుల వర్గీకరణకు సానుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంపై గురువారం రైల్వే స్టేషన్ రింగ్ సెంటర్ లో అంబేద్కర్ బాబూ జగ్జీవన్ రామ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సామాజిక న్యాయమైన ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ తీర్పు సుప్రీంకోర్టులో మాదిగలకు అనుకూలంగా ఇవ్వడం పట్ల మాదిగలు ఆనందంగా ఉన్నారన్నారు.
వల్లూరి నాని, కాళ్ల లక్ష్మీనారాయణ, విజయకుమార్, చక్రవర్తి, తదితరులున్నారు.