ద్రాక్షారామం భీమేశ్వర స్వామిని దర్శించుకున్న అడిషనల్ జడ్జి

57చూసినవారు
ద్రాక్షారామం భీమేశ్వర స్వామిని దర్శించుకున్న అడిషనల్ జడ్జి
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం పరిధిలోని ద్రాక్షారామంలో కొలువైయున్న శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారిని అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి హరి నారాయణ శుక్రవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకుని వేదాశీర్వాచనం తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్