కె. గంగవరం: మంత్రి సుభాష్ వీరాభిమాని తిరుమలకు పాదయాత్ర

57చూసినవారు
కె. గంగవరం: మంత్రి సుభాష్ వీరాభిమాని తిరుమలకు పాదయాత్ర
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే తిరుమలకు కాలినడకన వస్తానని కె. గంగవరం మండలం సుందరపల్లి గ్రామానికి చెందిన రంకిరెడ్డి మణికంఠ అనే యువకుడు మొక్కుకున్నాడు. ముక్కులో భాగంగా తిరుమల శ్రీవారి దర్శనానికి సోమవారం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. మంత్రి సుభాష్ కొబ్బరికాయ కొట్టి పాదయాత్రను ప్రారంభించారు. సుమారు 600 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టనున్నాడు.

సంబంధిత పోస్ట్