రామచంద్రపురం: రాష్ట్ర యూత్ బాస్కెట్ బాల్ కెప్టెన్ గా హర్ష తేజ

84చూసినవారు
రామచంద్రపురం: రాష్ట్ర యూత్ బాస్కెట్ బాల్ కెప్టెన్ గా హర్ష తేజ
రాష్ట్ర యూత్ బాస్కెట్ బాల్ జట్ల ఎంపిక పోటీలు పట్టణంలోని స్థానిక కృతివెంటి పేర్రాజు పంతులు క్రీడాప్రాంగణంలో నిర్వహించారు. ఈసందర్బం గా రాష్ట్ర యూత్ బాస్కెట్ బాల్ టీమ్ కి మోడరన్ హైస్కూల్ లో పదవ తరగతి చదువుతున్న కొడమంచిలి హర్షతేజ కెప్టెన్ గా ఎన్నికయినట్లు మోడరన్ విద్యాసంస్థల అధినేత లయన్ డాక్టర్ జి. వి. రావు శుక్రవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్