రామచంద్రపురం: మినీ మహానాడును విజయవంతం చేద్దాం

54చూసినవారు
రామచంద్రపురం: మినీ మహానాడును విజయవంతం చేద్దాం
రామచంద్రపురంలోని లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో ఆదివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలుగుదేశంపార్టీ "మినీ మహానాడు" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాలు మేరకు మినీ మహానాడును నిర్వహిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్