ఉగ్రవాద నిర్మూలన లక్ష్యంగా భారత త్రివిధ దళాలు నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ అఖండ విజయం దేశ ఔన్నత్యానికి, దేశ సమగ్రతకు నిదర్శనమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. కే గంగవరం మండలం ఎర్ర పోతవరం గ్రామంలో శుక్రవారం అమర్ జవాన్లకు నివాళులు అర్పిస్తూ తెలంగాణ నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ విజయం దేశ సుస్థిరతకు, ఐక్యతకు నిదర్శనం అన్నారు.