రామచంద్రపురం: పిడిఎస్ యు పోరాట ఫలితం... మధ్యాహ్న భోజన పథకం.

73చూసినవారు
రామచంద్రపురం: పిడిఎస్ యు పోరాట ఫలితం... మధ్యాహ్న భోజన పథకం.
పిడిఎస్ యు పోరాట ఫలితంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు జరుగుతుందని పిడిఎస్ యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి. సిద్దు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సమస్యలు పరిష్కరించాలని, మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని అనేక పోరాటాలు నిర్వహించమన్నారు.

సంబంధిత పోస్ట్