కుంభమేళాకు రాజోలు డిపో నుంచి బస్సు సౌకర్యం

84చూసినవారు
144 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ప్రయాగ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాకు రాజోలు మండలం రాజోలు డిపో నుంచి బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు డిపో మేనేజర్ ధనమ్మ మంగళవారం తెలిపారు. ఈ నెల 12వ తేదీన రాజోలు నుంచి సూపర్ లగ్జరీ బస్సు మధ్యాహ్నం రెండు గంటలకు బయలు దేరుతుందని తెలిపారు. ఎనిమిది రోజుల పాటు ఈ యాత్ర ఉంటుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్