లక్కవరం: కార్పొరేటర్ల బ్యాంకు బకాయిలను రద్దు చేయడం దారుణం

62చూసినవారు
బ్యాంకుల్లో రుణాలు తీసుకొని చెల్లించకపోవడం వల్ల బ్యాంకులు నష్టపోతున్నాయని మలికిపురం మండలం లక్కవరంకు చెందిన రుద్రరాజు గోపాలకృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ కార్పొరేటర్ల బకాయిలు సుమారు రూ. 69 వేలకోట్లను బ్యాంకులు రద్దు చేశాయన్నారు. రుణాలు చెల్లించని వారి ఆస్తులను జప్తు చేసి రికవరీ చేయవలసిన బాధ్యత బ్యాంకులపై ఉందన్నారు. అలా చేయకుండా బకాయిలను రద్దు చేయడం దారుణం అన్నారు.

సంబంధిత పోస్ట్