మామిడికుదురు: పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం: ఎమ్మెల్యే

85చూసినవారు
మామిడికుదురు: పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం: ఎమ్మెల్యే
పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యమని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు. మామిడికుదురు మండలం మగటపల్లిలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం నుంచి కనకదుర్గ గుడి వరకు రోడ్డు ఇరుపక్కల శుభ్రం చేసి ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you