అంతర్వేదిలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

79చూసినవారు
సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఘనంగా జరిగాయి. శ్రావణ శుక్రవారం సందర్భంగా పలువురు ముత్తైదువులు వరలక్ష్మి వ్రతాలను ఆచరించారు. పూజకు హాజరైన భక్తులకు దేవస్థానం ఉచితంగా పూజసామగ్రిని అందజేసింది. ఆలయ ఈవో సత్య నారాయణ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్