ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన రాజోలు ఎమ్మెల్యే

77చూసినవారు
ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన రాజోలు ఎమ్మెల్యే
రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ప్రజల నుంచి వచ్చే అర్జీలను స్వీకరించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రజల నుంచి పలు సమస్యలకు సంబంధించిన అర్జీలను తీసుకొని, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పార్టీ అధినేతకు అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్