సఖినేటిపల్లి: మాంసం, మద్యం విక్రయాలు నిషేధించాలి

77చూసినవారు
సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాల సందర్భంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని బీజేపీ కోనసీమ అధికార ప్రతినిధి నగేష్ కోరారు. సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో మంగళవారం ఆయన మాట్లాడుతూ. స్థానికంగా మద్యం, మాంసం విక్రయాలు నిషేధించాలని డిమాండ్ చేశారు. శివరామకృష్ణం రాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్