ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి ప్రమాణస్వీకారం (VIDEO)

63చూసినవారు
బీజేపీ సీనియర్ నేత కంభంపాటి హరిబాబు ఇవాళ ఒడిశా గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు రాజ్‌భవన్‌లో ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చక్రధరి శరణ్ సింగ్.. హరిబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్