కీర్తిసురేశ్-రాధికాఆప్టే ప్రధానపాత్రల్లో రాబోతున్న వెబ్ సిరీస్ ‘అక్క’. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానున్న ఈ సిరీస్ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో మహిళలను కాపాడే అక్కగా కీర్తి కనిపిస్తోంది. ఆమె చేసే పోరాటాలు, ఆ సీరియల్ లుక్ ఆకట్టుకుంటున్నాయి. రాధికా మోడ్రన్ డ్రెస్‌లో కనిపిస్తుండగా.. కీర్తి మాత్రం నిండా చీరకట్టి దర్శనమిచ్చింది. ఇక టీజర్‌ను బట్టే సిరీస్ అంతా బోల్డ్‌గా ఉండబోతుందని తెలుస్తోంది.