ఉచిత పంటల బీమాపై కీలక ప్రకటన

79చూసినవారు
ఉచిత పంటల బీమాపై కీలక ప్రకటన
ఉచిత పంటల బీమాపై ఏపీ వ్యవసాయ శాఖ కీలక ప్రకటన చేసింది. ఖరీఫ్‌లో జిల్లాల వారీగా ఎంపిక చేసిన పంటలకు ఉచితంగా పీఎంఎఫ్‌బీవై, ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్ పథకాలను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ-క్రాప్‌లో నమోదు చేసుకుంటేనే బీమా వర్తిస్తుందని, రైతు చెల్లించాల్సిన ప్రీమియంను ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించింది. రబీ నుంచి బీమా కావాలంటే తమ వాటా ప్రీమియంను చెల్లించాలని తెలిపింది.

సంబంధిత పోస్ట్