పెన్షన్ల పంపిణీపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

61చూసినవారు
పెన్షన్ల పంపిణీపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో సీఎం చంద్రబాబు ఇంటింటికి వెళ్లి పింఛన్ల పంపిణీ చేశారు. అనంతరం ప్రజలతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పింఛన్ రూ.4 వేలకు పెంచామన్నారు. 'ఒకటో తేదీన అధికారులు మీ ఇంటికొచ్చి పింఛన్ ఇస్తున్నారు. పింఛన్ల పంపిణీని శాశ్వతంగా కొనసాగిస్తాం. ఒకప్పుడు ఉద్యోగులకు జీతాలు సరిగా వచ్చేవి కావు' అని చంద్రబాబు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్