తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో కీలక పరిణామం

51చూసినవారు
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో కీలక పరిణామం
AP: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏఆర్ డెయిరీ పేరుతో వైష్ణవి డెయిరీ ప్రతినిధులు నెయ్యి సరఫరా టెండర్లు దక్కించుకున్నట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. ఏఆర్ డెయిరీ పేరు ముందు పెట్టి తప్పుడు డాక్యుమెంట్లు, సీల్స్ ఉపయోగించింది. ఈ కేసులో సీబీఐ బృందం విపిన్ జైన్, పొమిల్ జైన్, అపూర్వ వినయ్ కాంత్, రాజు రాజశేఖరన్‌‌లను అరెస్ట్ చేసింది. సీబీఐ బృందం విచారణ జరుపుతోంది.

సంబంధిత పోస్ట్